Balakrishna : థమన్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో చెప్పిన బాలయ్య.. వీడియో వైరల్

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సక్సెస్ ఇచ్చిన ఊపుతో.. ఈ సినిమా బాలయ్యకే కాదు.. తెలుగు ఇండస్ట్రీకి కూడా కొత్త ఉత్సాహాన్నిచ్చింది.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఆ జోష్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు బాలయ్య. గోపిచంద్ మలినేనితో NBK 107 చేస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘ఫస్ట్ హంట్’ పేరుతో రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది. తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా … Continue reading Balakrishna : థమన్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో చెప్పిన బాలయ్య.. వీడియో వైరల్