Adipurush : ‘డార్లింగ్ ఫొటో ప్లీజ్’ అంటూ ఎగబడ్డ బాలీవుడ్ మీడియా..

Adipurush: ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో మన టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తర్వాత డార్లింగ్ చేస్తున్నవన్నీ కూడా పాన్ ఇండియా మూవీసే. ‘సలార్’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ షూట్ కంప్లీట్ చేసేశాడు. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న ‘ప్రాజెక్ట్ -K’ పాన్ వరల్డ్ రేంజ్ ఫిలిం అంటున్నారు. దాని తర్వాత ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగులో, ‘కబీర్ సింగ్’ తో హిందీలో సెన్సేషన్ … Continue reading Adipurush : ‘డార్లింగ్ ఫొటో ప్లీజ్’ అంటూ ఎగబడ్డ బాలీవుడ్ మీడియా..