Chaitra Reddy : తక్కువ టైంలోనే సూపర్ స్టార్స్‌తో చైత్ర రెడ్డి..

Chaitra Reddy: చైత్ర రెడ్డి.. అతి తక్కువ టైంలోనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, తల అజిత్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్స్‌తో వర్క్ చెయ్యడం.. వాళ్లతో కలిసి తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఫుల్ పాపులర్ అయిపోయింది. మహేష్ పక్కన బాంబినో యాడ్ చేసింది. ఇంతకుముందు ‘కాలా’ సినిమా టైంలో రజినీ కాంత్‌ని కలిసిన చైత్ర ఆయనకు ఆప్యాయంగా ముద్దు పెట్టిన పిక్స్ వైరల్ అయ్యాయి.. … Continue reading Chaitra Reddy : తక్కువ టైంలోనే సూపర్ స్టార్స్‌తో చైత్ర రెడ్డి..