Virata Parvam : పోరాటానికీ, ప్రేమకీ మధ్య సంఘర్షణ

Virata Parvam: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్‌గా వేణు ఊడుగుల దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్‌వి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లవ్ అండ్ రివల్యూషనరీ మూవీ ‘విరాట పర్వం’. జాతీయ అవార్డ్ పొందిన నటీమణులు నందితా దాస్, ప్రియమణిలతో పాటు సీనియర్ నటి జరీనా వహాబ్, కీలకపాత్రలు పోషించారు. యంగ్ యాక్టర్ నవీన్ చంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్‌లో నటించాడు. వరంగల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, … Continue reading Virata Parvam : పోరాటానికీ, ప్రేమకీ మధ్య సంఘర్షణ