Bimbisara – Karthikeya 2 : వామ్మో.. అన్ని వేల వీఎఫ్ఎక్స్ షాట్సా?

Bimbisara – Karthikeya 2: పరుగులు పెడుతున్న కాలంతో పాటు.. డెవలప్ అవుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంది. ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్స్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్ మేకింగ్ చెయ్యగలదని నిరూపించారు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ తో మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటనేది చూపించారు. కథ పరంగా టెక్నికల్ అంశాలకు పెద్ద పీట వేస్తున్నారు మేకర్స్. సీజీ, వీఎఫ్ఎక్స్ రూపంలో ఆడియన్స్‌ని బిగ్ స్క్రీన్ మీద థ్రిల్‌కి గురిచెయ్యడానికి … Continue reading Bimbisara – Karthikeya 2 : వామ్మో.. అన్ని వేల వీఎఫ్ఎక్స్ షాట్సా?