Varisu Second Look : సంక్రాంతికి ‘దళపతి’ విజయ్ ‘వారసుడు’

Varisu Second Look: ‘ఇళయ దళపతి’ విజయ్ తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాణంలో.. దళపతి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమాకి తమిళ్‌లో ‘వారిసు’ (Varisu), తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్స్ కన్ఫమ్ చేస్తూ.. The BOSS Returns అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దళపతికి అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ చెప్తూ.. జూన్ 21 … Continue reading Varisu Second Look : సంక్రాంతికి ‘దళపతి’ విజయ్ ‘వారసుడు’