Sarkaru Vaari Paata : గుడ్ న్యూస్.. రెంట్ లేకుండానే సినిమా చూడొచ్చు

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ జంటగా.. పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంటర్.. ‘సర్కారు వారి పాట’.. మే 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కి లాభాలు తెచ్చి పెట్టింది. మహేష్ … Continue reading Sarkaru Vaari Paata : గుడ్ న్యూస్.. రెంట్ లేకుండానే సినిమా చూడొచ్చు