Radhika Apte : ఆ ప్లేసుల్లో సర్జరీ చేయించుకోమన్నారు.. రాధిక ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్

Radhika Apte: ఏదైనా ముఖం మీద చెప్పేయడం.. ఎదుట ఉన్నది ఎంత పెద్ద వ్యక్తైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్లు ఉంటుంది రాధిక ఆప్టే వ్యవహారం. తన బిహేవియర్ కారణంగా పలుసార్లు కాంట్రవర్సీల్లో నిలిచింది. పర్ఫార్మెన్స్ పరంగా ఆమెకి పేరు పెట్టలేం కానీ కాస్త తేడా మనిషి అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డిఫరెంట్ ఫిలింస్, ఛాలెంజింగ్ రోల్స్ చేసిన రాధిక ‘రక్తచరిత్ర’ తో తెలుగు … Continue reading Radhika Apte : ఆ ప్లేసుల్లో సర్జరీ చేయించుకోమన్నారు.. రాధిక ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్