Muvva Gopaludu : 35 సంవత్సరాల ‘మువ్వ గోపాలుడు’

Muvva Gopaludu: తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ కాంబినేషన్ అంటే ఓ బ్రాండ్ అన్నట్లు ఉండేది. అంతేకాదు, ఈ కాంబోకి ప్రేక్షకాభిమానుల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అప్పటికే బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ ‘మంగమ్మ గారి మనవడు’ (1984) కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ కలయికలోనే వచ్చింది. తర్వాత వచ్చిన ‘ముద్దుల కృష్ణయ్య’ సూపర్ హిట్.. ఈ ముగ్గురి కలయికలో … Continue reading Muvva Gopaludu : 35 సంవత్సరాల ‘మువ్వ గోపాలుడు’