God Father : మెగాస్టార్లతో ‘లైగర్’ టీమ్..

God Father: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యాక్ట్రెస్ కమ్ ప్రొడ్యూసర్ ఛార్మీ సందడి చేశారు. బాంబేలో సాంగ్ షూట్ జరుగుతుంది. ‘లైగర్’ టీం షూటింగ్ స్పాట్‌కి వెళ్లి చిరుని కలిసిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూరి జగన్నాథ్ జర్నలిస్ట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. నయనతార … Continue reading God Father : మెగాస్టార్లతో ‘లైగర్’ టీమ్..