Vikram 50 Days : కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్.. 50 రోజుల ‘విక్రమ్’

Vikram 50 Days: విశ్వ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ కొంత గ్యాప్ తర్వాత సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ‘విక్రమ్’ లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకాభిమానులను అలరించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సినిమా. లోకేష్ కనకరాజ్ దర్శకత్వ ప్రతిభ, రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీన్స్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ఏజెంట్ టీనా, సినిమా చివర్లో ‘రోలెక్స్ సార్’ గా … Continue reading Vikram 50 Days : కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్.. 50 రోజుల ‘విక్రమ్’