Kantamaneni Uma Maheswari : పూర్తయిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు

Kantamaneni Uma Maheswari: స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఆగస్టు 1 ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నలుగురు కూతుళ్లలో ఆమె చిన్న కూతురు. ఉమా మహేశ్వరి మృత దేహానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత LV Prasad Hospital వైద్యులు నందమూరి బాలకృష్ణతో చర్చించి ఆమె నేత్రాలను స్వీకరించారు. బుధవారం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. నందమూరి-నారా కుటుంబ సభ్యులు కడసారి ఉమా … Continue reading Kantamaneni Uma Maheswari : పూర్తయిన ఉమా మహేశ్వరి అంత్యక్రియలు