Editor Gautham Raju : ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు ఇకలేరు

Editor Gautham Raju: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటి మీనా భర్త విద్యా సాగర్ మరణవార్త ఇంకా మర్చిపోకముందే బుధవారం (జూలై 6) ఉదయం ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు ఇకలేరు అనే వార్తతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజాయిన కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఒంగోలు వారి స్వస్థలం. గౌతంరాజుకి భార్య, ఇద్దరు కుమార్తెలు … Continue reading Editor Gautham Raju : ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు ఇకలేరు