Vedha Motion Poster : శివ రాజ్‌కుమార్ 125వ సినిమా ‘వేద’

Vedha Motion Poster: ‘కరునాడ చక్రవర్తి’, డా.శివ రాజ్ కుమార్ కెరీర్‌లో ప్రెస్టీజియస్ మైల్‌స్టోన్ చేరుకున్నారు. హీరోగా 125వ సినిమా కన్ఫమ్ చేశారు. ఎ.హర్ష డైరెక్ట్ చేస్తుండగా.. గీత పిక్చర్స్ బ్యానర్ మీద ఆయన సతీమణి గీత రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది. ఈ సినిమాకి ‘వేద’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘వేద’ పేరుకి ‘The … Continue reading Vedha Motion Poster : శివ రాజ్‌కుమార్ 125వ సినిమా ‘వేద’