M S Raja Shekhar Reddy : ఎంత పని చేశావయ్యా.. నితిన్ డైరెక్టర్ మీద నెటిజన్ల ఫైర్..

M S Raja Shekhar Reddy: సోషల్ మీడియాలో సినిమా, రాజకీయాల గురించి.. హీరోల ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తల మధ్య ఏ రేంజ్‌లో రచ్చ జరుగుతుందో, పోస్టులు, ట్వీట్లతో ఎంతలా గొడవ పడతారో కొత్తగా చెప్పక్కర్లేదు. సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ చేసుకునే స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. సెలబ్రిటీలు ఏదైనా ఒక విషయం గురించి స్పందిస్తే ఎలాంటి హంగామా అవుతుందో తెలియదు కాబట్టి ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. మాగ్జిమమ్ రాజకీయాలకు సంబంధించిన ట్వీట్లకు దూరంగా ఉంటారు. అయితే … Continue reading M S Raja Shekhar Reddy : ఎంత పని చేశావయ్యా.. నితిన్ డైరెక్టర్ మీద నెటిజన్ల ఫైర్..