Pakka Commercial : ‘మ్యాచో స్టార్’ కోసం ‘మెగాస్టార్’

Pakka Commercial: మ్యాచో స్టార్ గోపిచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా.. ‘పక్కా కమర్షియల్’. సత్య రాజ్, రావు రమేష్, సప్తగిరి, హర్ష, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ ఫిలిం జూలై 1న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. గురువారం ఈ సినిమా నుండి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది … Continue reading Pakka Commercial : ‘మ్యాచో స్టార్’ కోసం ‘మెగాస్టార్’