Bimbisara : ‘బింబిసార’ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. ఫస్ట్ డేనే సగం తెచ్చేశాడుగా!

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు. గతకొద్ది రోజులుగా థియేటర్లకు రావడానికి సరిగ్గా ఆసక్తి చూపని ప్రేక్షకులను.. మంచి కంటెంట్ ఉన్న మూవీ తీస్తే ఎందుకు హాళ్లకు రారని ప్రశ్నించి మరీ రప్పిస్తున్నాడు. సరైన సినిమా పడితే ఆ హంగామా ఎలా ఉంటుందో బింబిసారుడు చూపిస్తున్నాడు. ఇంటర్వూల్లో సినిమా గురించి టీమ్ చాలా డీటేయిల్డ్‌గా చెప్పారు. కానీ, ఎవరూ ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. థియేటర్లో ఫ్యాన్స్, … Continue reading Bimbisara : ‘బింబిసార’ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. ఫస్ట్ డేనే సగం తెచ్చేశాడుగా!