Anchor Shilpa Chakravarthy : యాంకర్ శిల్ప చక్రవర్తి ఇప్పుడెలా ఉందో చూశారా!

Anchor Shilpa Chakravarthy: సోషల్ మీడియా వల్ల ఫేడవుట్ అయిపోయిన, రిటైర్మెంట్ తీసుకున్న సెలబ్రిటీలను మళ్లీ చూడగలుగుతున్నాం. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వాళ్ల గురించిన వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు పాపులర్ యాంకర్ శిల్పా చక్రవర్తి ఇన్‌స్టా ప్రొఫైల్ నెట్టింట టాపిక్‌గా మారింది. శిల్ప ఒకప్పుడు పాపులర్ యాంకర్.. తన యాంకరింగ్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. పలు సూపర్ హిట్ షోస్ చేసిన శిల్ప.. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ … Continue reading Anchor Shilpa Chakravarthy : యాంకర్ శిల్ప చక్రవర్తి ఇప్పుడెలా ఉందో చూశారా!