ఇంత వయసొచ్చినా సుబ్బరాజు పెళ్లెందుకు చేసుకోలేదో తెలుసా?

సుబ్బరాజు.. ఈయన గురించి తెలుగు ఆడియన్స్‌కి కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెగెటివ్ రోల్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా తన స్టైల్ ఆఫ్ యాక్షన్‌తో ఓ సపరేట్ ఇమేజ్, ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. ‘ఖడ్గం’ మూవీతో ఇంట్రడ్యూస్ అయినా కానీ ‘అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి’ తోనే గుర్తింపు వచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా వరకు తన సినిమాల్లో సుబ్బరాజుకి మంచి వేషాలిచ్చారు. ‘ఆర్య, సాంబ, భద్ర, పోకిరి, దేశముదురు, పరుగు, … Continue reading ఇంత వయసొచ్చినా సుబ్బరాజు పెళ్లెందుకు చేసుకోలేదో తెలుసా?